24 C
Hyderabad
Sunday, August 2, 2026

హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో కూలిన గోడకు రేకులతో నిర్మాణం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం అంబం(ఆర్) గ్రామంలో కొన్ని రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి గ్రామానికి చెందిన గుండ్ల పాపవ్వ ఇంటి గోడ కూలిపోవడంతో, హెల్పింగ్ హాండ్స్ మిత్రబృందం ఆధ్వర్యంలో బుధవారం కూలిపోయిన గోడకు రేకులను అమర్చారు. దీంతో పాపవ్వ హెల్పింగ్ హాండ్స్ మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ మిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article