24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లు శుక్రవారం మార్కౌట్ చేశారు. గ్రామంలో 49 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా  మొదటగా షేక్ పర్వీన్ కి ఇందిరమ్మ ఇల్లు మార్కౌట్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శివచరణ్, పంచాయితీ కార్యదర్శి జాకీర్ హుస్సేన్, మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పన్నలనర్సారెడ్డి,జంగల గణేష్,దొబ్బల చిన్న కిసాన్, పాకాల ప్రసాద్ గౌడ్, సంగెం గంగాధర్, ఐకేపీ సంతోష్. ఐకేపీ సీసీ లు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article