28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

19న ద్విచక్ర వాహనం వేలం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: స్క్రాప్  లెవల్ లో ఉన్న స్ల్పెండర్ ప్లస్ వాహనాన్ని ఈనెల 19వ తేదీన వేలం వేయనున్నట్లు మోర్తాడ్ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11గంటలకు వేలం ప్రారంభమవుతుందని, పాల్గొనదలచిన వారు 25శాతం ఈఎండీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

More articles

Latest article