24.1 C
Hyderabad
Monday, August 3, 2026

వేయి ఎకరాల్లో నీట మునిగిన సోయా

Must read

📰 Generate e-Paper Clip

Thousands of acres of submerged soy

బతుకమ్మ, బోధన్ : మహారా ష్ట్ర  ప్రాంతం నుంచి గోదావరిలోకి భారీగా వరద వస్తుండడంతో బోధన్ మండలం బిక్నెల్లి, హంగర్గా గ్రామాల పరిధిలోని సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో సోయా నీటమునిగింది. సోమవారంతో పోలిస్తే ఈ రోజు వరద  ప్రవాహం పెరిగిందని తాము ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

More articles

Latest article