28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

స్వల్పంగా కనిపించిన భూమి

Must read

📰 Generate e-Paper Clip

  • భయంతో బయటకు పరుగులు తీసిన ప్రజలు

బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్, కమ్మర్ పల్లి, మెండోరా మండలాల్లో సోమవారం సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో 3’4 సెకండ్ల పాటు ఒక్కసారిగా భూమి కనిపించింది. భూమి స్వల్పంగా కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇండ్లలో నుంచి బయటికి వచ్చినట్టు స్థానికులు తెలిపారు. భూమి కంపించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

More articles

Latest article