23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్ :- మండలంలోని పడగల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వేల్పూరు మండల ఏపీఎం మాణిక్యం ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిసి మురళి, ఈవో సజాన్, ఏ ఈ ఓ సాయిరాం, పిఎసిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, మహిళా సంఘ నాయకురాలు ఓసిమా, అనురాధ, అమూల్య, వి డి సి సభ్యులు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు జాన్ చిన్న రాజారెడ్డి,  రాజు, వసంతరావు, చిన్న రెడ్డి, శాంతయ్య, నరేందర్, రాజేష్, రంజిత్, మేడ్చల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article