29 C
Hyderabad
Monday, August 3, 2026

మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లోని శ్రద్ధానంద్ గంజ్ నందు ఇందిర మహిళా శక్తి సంఘం క్యాంటీన్ ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు. మేడే సందర్భంగా హమాలీ, దడ్వాయి, చాట కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారచంద్, ఏఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article