23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణలోని 21 జిల్లాలకు వర్ష సూచన

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  తెలంగాణలోని 21 జిల్లాలకు గురువారం వర్ష సూచన ఉందని, పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు దాదాపు 40 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.  రాష్ట్రంలోని 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

More articles

Latest article