24.1 C
Hyderabad
Monday, August 3, 2026

మేడే రోజు కార్మికులందరికీ సెలవు ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  మేడే రోజు కార్మికులందరికీ సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏసీఎల్ కు వినతిపత్రం అందజేశారు.  ఈకార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, సభ్యులు  ఉన్నారు.

More articles

Latest article