25.3 C
Hyderabad

ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌, బతుకమ్మ : ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో తిరగండి అంటే హైదరాబాద్‌లో తిరుగుతున్నారని సీఎం వ్యాఖ్యనించారు.. ఎమ్మెల్యే అయ్యాక మనోడు.. మందోడు అని ఉండదన్నారు. సీఎల్పీ సమావేశంలో అందర్ని అప్రమత్తం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

More articles

Latest article