29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి నివాళి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని టోల్ ప్లాజా లో ఉగ్రదాడిలో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ  రెండు నిమిషాల మౌనం పాటించారు. టోల్ ప్లాజా మేనేజర్ ముని ప్రకాష్ మాట్లాడుతూ ఉగ్ర దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు మద్దతు దేశం మొత్తం అండగా ఉంటదని అన్నారు. కార్యక్రమంలో  హెచ్సీ1 మేనేజర్ దుర్గాప్రసాద్, విశ్వనాథ్  అంజనేయులు, భాను తేజ రెడ్డి గంగరాజ్ రామస్వామి ప్రశాంత్ ఉన్నారు.

More articles

Latest article