24.7 C
Hyderabad
Monday, August 3, 2026

పాక్ నటుడి సినిమా ఇండియాలో నిషేధం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పై కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది.  ఈక్రమంలోనే పాకిస్థాన్కు చెందిన  నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ’అబీర్ గులాల్‘ చిత్రంపై నిషేధం విధించింది.  భారత్ లో ఈచిత్రం విడుదలకు అనుమతి నిరాకరించింది.

More articles

Latest article