వెబ్ న్యూస్, బతుకమ్మ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పై కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఈక్రమంలోనే పాకిస్థాన్కు చెందిన నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ’అబీర్ గులాల్‘ చిత్రంపై నిషేధం విధించింది. భారత్ లో ఈచిత్రం విడుదలకు అనుమతి నిరాకరించింది.