27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కేటీఆర్ సంచలన నిర్ణయం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటన

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దని బీఆర్ఎస్ నేతలకు ఆదేశించారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తామని  కేటీఆర్ పేర్కొన్నారు.

More articles

Latest article