కేటీఆర్ సంచలన నిర్ణయం
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటన హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దని బీఆర్ఎస్ నేతలకు ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.