నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ విద్యుత్ సర్కిల్ లో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు సబ్ ఇంజినీర్లను ప్రస్తుతం చేస్తున్న వారు పని చేస్తున్న స్థానాల్లో పని లేదని ఇతర చోట్ల అధికారులు సర్దుబాటు చేశారు. బోధన్ ఎస్పీఏం నుంచి టౌన్ 2లో ఉన్న సబ్ ఇంజినీర్ ను డీ-9కు, ప్రొటెక్షన్ నుంచి డిచిపల్లి సబ్ డివిజన్ ఒకరిని, డీపీ 2 సబ్ ఇంజినీర్ ను నిజామాబాద్ డివిజన్ కమర్షియల్ కు, ఏంఆర్టి టెక్నికల్, హెచ్ టీ సబ్ ఇంజినీర్లను ఒకరిని డి 8కు, మరొకరిని టౌన్ 3 సబ్ డివిజన్ కు సర్దుబాటు చేశారు.
