28.8 C
Hyderabad
Monday, August 3, 2026

చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో జిల్లా అధికారి ఏడీ ఆంజనేయ స్వామి, ఎఫ్డీఓ దామోదర్ మంగళవారం సొన్ పేట్ నారాయణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుల సమక్షంలో  పరిశీలించారు.  నిజామాబాద్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సొసైటీ అధ్యక్షులు ప్రభుత్వం తల్లి చేపలు ఇవ్వాలని ఆంజనేయ స్వామి కోరారు. ఇచ్చిన వారికి కేజీ ధరలో రూపాయలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. చేప పిల్లలు కావాలంటే కూడా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఒక్కరూ సహకరించాలని ఏ.డి ఆంజనేయ స్వామి  తెలియజేశారు. కార్యక్రమంలో మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article