27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

మహమ్మద్ నగర్, బతుకమ్మ : మహమ్మద్ నగర్ మండలం నర్వ గ్రామంలో నూతనంగా  సీసీ రోడ్లు నిర్మాణ పనులు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూమా గౌడ్  యువకుల కలిసి ప్రారంభించారు. జహీరాబాద్  ఎంపీ సురేష్ షెట్కర్ , నిజాంసాగర్ మాజీ జడ్పిటిసి జయ ప్రదీప్ ల కృషితోనే ఎన్ఆర్ఈజీఎస్ నిధుల లో భాగంగా5 లక్షల రూపాయలు సిసి రోడ్లకు మంజూరు చేశారని వారు తెలిపారు. వారి వెంట  దర్జీ రాములు, భూమయ్య, రాజేందర్, రాజు, అంజయ్య రామకృష్ణ లు ఉన్నారు.

More articles

Latest article