మహమ్మద్ నగర్, బతుకమ్మ : మహమ్మద్ నగర్ మండలం నర్వ గ్రామంలో నూతనంగా సీసీ రోడ్లు నిర్మాణ పనులు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూమా గౌడ్ యువకుల కలిసి ప్రారంభించారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ , నిజాంసాగర్ మాజీ జడ్పిటిసి జయ ప్రదీప్ ల కృషితోనే ఎన్ఆర్ఈజీఎస్ నిధుల లో భాగంగా5 లక్షల రూపాయలు సిసి రోడ్లకు మంజూరు చేశారని వారు తెలిపారు. వారి వెంట దర్జీ రాములు, భూమయ్య, రాజేందర్, రాజు, అంజయ్య రామకృష్ణ లు ఉన్నారు.