24.1 C
Hyderabad
Monday, August 3, 2026

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై

Must read

📰 Generate e-Paper Clip

  • సూర్యాపేట జిల్లా ఏసీబీకి చిక్కిన చింతలపాలెం ఎస్ఐ అంతిరెడ్డి

 

సూర్యపేట, బతుకమ్మ : ఓ కేసు విషయంలో కొందరు వ్యక్తుల వద్ద నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఎస్సై అంతిరెడ్డి ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ రోజుల్లో పోస్టింగ్ రావడం చాలా కష్టం.. ఇంత ఖర్చు పెట్టి పోస్టింగ్ కొడితే పెట్టిన పైసలు రికవరీ చేయడం కష్టం… గిట్ల దొరికి ఏసీబీ కేసులో జీవితాలు నాశనం చేసుకుంటున్నారని పలువురు అంటున్నారు. రిటైర్మెంట్ కి వచ్చే పైసలు మొత్తం ఖర్చుపెట్టి మల్ల ఉద్యోగులు రావడం చాలా కష్టం. అనవసరమైన ఖర్చులు పెట్టుకొని పోస్టింగ్ల కోసం ఇబ్బందులు పడొద్దు ఇలా దొరికి నష్టపోవద్దని సూచిస్తున్నారు.

More articles

Latest article