లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై
సూర్యాపేట జిల్లా ఏసీబీకి చిక్కిన చింతలపాలెం ఎస్ఐ అంతిరెడ్డి సూర్యపేట, బతుకమ్మ : ఓ కేసు విషయంలో కొందరు వ్యక్తుల వద్ద నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఎస్సై అంతిరెడ్డి ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ రోజుల్లో పోస్టింగ్ రావడం చాలా కష్టం.. ఇంత ఖర్చు పెట్టి పోస్టింగ్ కొడితే పెట్టిన పైసలు రికవరీ చేయడం కష్టం... గిట్ల దొరికి ఏసీబీ కేసులో జీవితాలు నాశనం చేసుకుంటున్నారని పలువురు అంటున్నారు. రిటైర్మెంట్ కి వచ్చే పైసలు మొత్తం ఖర్చుపెట్టి...