28.2 C
Hyderabad

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ గ్రామ శివారులో వాహనాలు తనిఖీలు చేస్తుండగా, మండలంలోని సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన భవానిపేట్ సతీష్ గౌడ్  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడటంతో సోమవారం బోధన్ కోర్టులో ఆ వ్యక్తిని హాజరు పరుచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు తీర్పు వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రుద్రూర్ ఎస్సై సాయన్న పేర్కొన్నారు.

More articles

Latest article