28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఎంపీ లాడ్స్ నిధుల మంజూరు పట్ల గ్రామస్తుల హర్షం

Must read

📰 Generate e-Paper Clip

ముప్కాల్, బతుకమ్మ : ముప్కాల్ మండలంలోని దేవి గుడి నిర్మాణానికి, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ రూ.7.5 లక్షల నిధులు మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ముప్కాల్ కు చెందిన భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు సంతోష్ విజ్ఞప్తి మేరకు ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసిన ఎంపి అరవింద్ కు, బీజేవైఎం నేత సంతోష్ కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article