26.6 C
Hyderabad
Monday, August 3, 2026

మంద కృష్ణ మాదిగ చిత్ర పటానికి పాలాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద  మందకృష్ణ మాదిగ చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు.మాదిగల వర్గీకరణ  మంద కృష్ణ మాదిగ పోరాటం వల్లే ఫలించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ఏ బి సి డి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు.

More articles

Latest article