మంద కృష్ణ మాదిగ చిత్ర పటానికి పాలాభిషేకం
ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మందకృష్ణ మాదిగ చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు.మాదిగల వర్గీకరణ మంద కృష్ణ మాదిగ పోరాటం వల్లే ఫలించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ఏ బి సి డి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు.