25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డికి బర్త్ డే విషేస్ తెలిపిన అర్వింద్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొండగట్టు అంజన్న ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నానని ’ఎక్స్‘ వేదికగా అర్వింద్ పోస్టు  చేశారు.

More articles

Latest article