30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పేకాట సవరం పై టాస్క్ ఫోర్స్ దాడులు

Must read

📰 Generate e-Paper Clip

రూ. 67440 నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం

బతుకమ్మ న్యూస్, ఆర్మూర్

పేకాట సవరం పై టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సిఐ పురుషోత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని పెర్కిట్  లో  8 మంది పేకాట రాయళ్ళను  పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 67440 నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారి పై కేసు నమోదు చేసి ఆర్మూర్ పోలీసులకు అప్పగించారు.

\

More articles

Latest article