నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని మాలపల్లి ప్రాంతంలో ఓ కారులో బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ సమీపంలో చోటుచేసుకుంది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేశారు.