కామారెడ్డి, బతుకమ్మ : గాంధారి పోలీస్ స్టేషన్ ను బుధవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సంతోష్ కుమార్, ఎస్సై , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
