27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళ అదృశ్యం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ గ్రామానికి చెందిన ఐనార్ల గంగు(52) కనబడటం లేదని మోర్తాడ్ ఎస్ఐ విక్రమ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం గృహిణి  గత 15 రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్ళి తిరికి ఇంటికి రాలేదని ఆమె కొడుకు ఐనార్ల అశోక్  ఇచ్చిన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామని మోర్తాడ్ ఎస్‌ఐ తెలియజేశా రు.

More articles

Latest article