25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇసుక అక్రమ రవాణా.. ట్రాక్టర్ల పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ :  ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామంలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను  అధికారులు పట్టుకున్నారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More articles

Latest article