కామారెడ్డి, బతుకమ్మ : ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామంలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.