25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పచ్చదనంతో కళకళలాడుతున్న పల్లె ప్రకృతి వనం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :గత ప్రభుత్వం లో చేపట్టిన హరితహారం కార్యక్రమం లో భాగంగా రుద్రారం గ్రామ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరిగి,పచ్చదనంతో కళ కలలాడుతున్నాయి. ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకర్షస్తున్నాయి. గ్రామానికి చెందిన వారు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తూ, ప్రకృతి ని ఆస్వాదిస్తున్నారు.

More articles

Latest article