24 C
Hyderabad
Sunday, August 2, 2026

రైల్వే ట్రాక్ దాటుతూ మృతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: రైల్వే ట్రాక్ దాటుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని పూలాంగ్ వాగు బ్రిడ్జి వద్ద చోటు చేసుకుందని రైల్వే పోలీసులు తెలిపారు. ఎల్లమ్మగుట్టకుచెందిన బొందెలు ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి గురువారం ఉదయం 7.30గంటలకు పూలాంగ్ రైల్వే బ్రిడ్జి వద్ద పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రతాప్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ స్టేషన్ మాస్టర్ హరి కృష్ణ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

More articles

Latest article