27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

హంస వాహనంపై యాదగిరీశుడు

Must read

📰 Generate e-Paper Clip

యాదగిరిగుట్ట,బతుకమ్మ : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో  బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజు బుధవారం సాయంకాలం హంస వాహనంపై లక్ష్మీనరసింహస్వామి  భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్ రావు,ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహ మూర్తి,ఆలయ అధికారులు, భక్తులు తదితరలు పాల్గొన్నారు.

More articles

Latest article