హంస వాహనంపై యాదగిరీశుడు
యాదగిరిగుట్ట,బతుకమ్మ : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజు బుధవారం సాయంకాలం హంస వాహనంపై లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్ రావు,ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహ మూర్తి,ఆలయ అధికారులు, భక్తులు తదితరలు పాల్గొన్నారు.