27.3 C
Hyderabad
Friday, July 31, 2026

పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి వేముల

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రానికి చెందిన పలువురి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుటుంబాలను శనివారం రోజున మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవలే ఏలేటి బాలకిషన్ తల్లి అనారోగ్య రీత్యా మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని, అలాగే గుండ్ల గంగాధర్ అన్న హార్ట్ ఎటాక్ తో మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని, కుమ్మరి శ్రీనివాస్ తల్లి మరణించడం జరిగింది. వారి కుటుంబాలను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Former minister Vemula visited many families

More articles

Latest article