29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

పేకాట రాయుళ్ల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలోని కోటగిరి ప్రాంతంలో  పేకాట ఆడుతున్న11మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసలు తెలిపారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.23,440 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.

More articles

Latest article