29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆర్ఓలు బాధ్యతాయుతంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

  •  జడ్పి డిప్యూటీ సీఈఓ జి. సాయన్న

 

జిల్లా పరిషత్, బతుకమ్మ: నామినేషన్ సమయంలో రిటర్నింగ్ అధికారులు, సహాయకులు బాధ్యతయుతంగా ఉండాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ జి. సాయన్న సూచించారు. 2వ సాధారణ మండల పరిషత్, జిల్లా పరిషత్ -2025 ఎన్నికల కోసం పరిషత్ లోని సమావేశపు మందిరంలో ఆర్ఓలు, ఏఆర్ఓలకు శిక్షణ తరగతులు బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికలలో వారి విధులు ఎలా ఉంటాయో, చేసే పనులను వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో శిక్షణ నిపుణులు ఎం. నరేందర్, డి. చంద్రశేఖర్, పి. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ROs should be responsible

More articles

Latest article