ఆర్ఓలు బాధ్యతాయుతంగా ఉండాలి

 జడ్పి డిప్యూటీ సీఈఓ జి. సాయన్న   జిల్లా పరిషత్, బతుకమ్మ: నామినేషన్ సమయంలో రిటర్నింగ్ అధికారులు, సహాయకులు బాధ్యతయుతంగా ఉండాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ జి. సాయన్న సూచించారు. 2వ సాధారణ మండల పరిషత్, జిల్లా పరిషత్ -2025 ఎన్నికల కోసం పరిషత్ లోని సమావేశపు మందిరంలో ఆర్ఓలు, ఏఆర్ఓలకు శిక్షణ తరగతులు బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికలలో వారి విధులు ఎలా ఉంటాయో, చేసే పనులను వివరించారు. ఈ...