నిజామాబాద్, బతుకమ్మ : రేషన్ షాపులను మార్చాలని ఎంఐఎం నాయకులు బుధవారం ఆర్డీవో కు వినతి పత్రం అందజేశారు. డివిజన్ లో 11,12 లో రేషన్ షాపుల కేటాయింపు/ షిప్టింగ్ ను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. అలాగే డివిజన్ 14,11,12,13 ల్లో నూతన రేషన్ షాపులను మంజూరు చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు షాకిన్ హ్మద్ ఫాజిల్ ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
