Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 February 2025, 3:35 pm Posted by : ramakrishna

రేషన్ షాపులను మార్చాలని వినతి

నిజామాబాద్, బతుకమ్మ :   రేషన్ షాపులను మార్చాలని ఎంఐఎం నాయకులు బుధవారం ఆర్డీవో కు వినతి పత్రం అందజేశారు. డివిజన్ లో 11,12 లో రేషన్ షాపుల  కేటాయింపు/ షిప్టింగ్ ను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు.  అలాగే డివిజన్ 14,11,12,13 ల్లో నూతన రేషన్ షాపులను మంజూరు చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు షాకిన్ హ్మద్  ఫాజిల్ ,నాయకులు  తదితరులు పాల్గొన్నారు.