హైదరాబాద్, బతుకమ్మ : రాజకీయ పార్టీలతో బుధవారం ఉదయం 11.30 గంటలకు రాష్ర్ట ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా తప్పనిసరి, ఓటర్ల తుది జాబితా ఖరారుతో పాటు పలు అంశాలు చర్చించనున్నారు.
రేపు రాజకీయ పార్టీలో ఎన్నికల సంఘం సమావేశం
