Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2025, 2:55 pm Posted by : ramakrishna

రేపు రాజకీయ పార్టీలో ఎన్నికల సంఘం సమావేశం

హైదరాబాద్, బతుకమ్మ :  రాజకీయ పార్టీలతో బుధవారం  ఉదయం 11.30 గంటలకు రాష్ర్ట ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా తప్పనిసరి, ఓటర్ల తుది జాబితా ఖరారుతో పాటు పలు అంశాలు చర్చించనున్నారు.