30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

వన్డేల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన సౌతాఫ్రికా క్రికెటర్

Must read

📰 Generate e-Paper Clip

క్రీడలు, బతుకమ్మ :   వన్డేల్లో తన తొలిమ్యాచ్ లోనే సౌతాఫ్రికా క్రికెటర్ 26 ఏళ్ల మాథ్యూ బ్రీట్జ్ కే ప్రపంచ రికార్డు సృష్టించాడు. పాకిస్తాన్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మాథ్యూ ఆరంగ్రేటం చేశాడు. ఈమ్యాచ్ లో 148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు. వన్డేల్లో ఆరంగ్రేటంలో 150 పరుగులు చేసిన    తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.

More articles

Latest article