29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

టీపీటీఎఫ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు

Must read

📰 Generate e-Paper Clip

కరీంనగర్, బతుకమ్మ: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా టీఎస్ యూటీఎఫ్ తోపాటు పలు ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు బలపరిచిన టీపీటీఎఫ్ అభ్యర్థి అశోక్ కుమార్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ర్ట కార్యదర్శి డి. సత్యానంద్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఓ. రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. గంగాధర్, ఉపాధ్యక్షులు మల్లేశ్, ట్రెజరర్ రాజారామ్, జిల్లా కార్యదర్శులు ఆనందం, రాజు, శ్రీనివాస్, ఎంజేపీబీసీడబ్ల్యూఆర్ఎస్ జిల్లా నాయకులు వేముల మురళి తదితరులు పాల్గొన్నారు.

TPTF Candidate Nomination Filing

More articles

Latest article