24 C
Hyderabad
Sunday, August 2, 2026

డిప్యూటీ ఎమ్మార్వోగా బాధ్యతల స్వీకరణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్ :-జుక్కల్ మండలంలోని డిప్యూటీ ఎమ్మార్వో గా హేమలత బాధ్యత స్వీకరించారు. తెలంగాణలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఆనుకున్న జుక్కల్ మండలం ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు.  ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరించేందుకు సహకరిస్తానని  అన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..

More articles

Latest article