27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం 

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల, కళాశాలలో జాతీయ నులి పురుగుల నివారణ శిక్షణ గురువారం నిర్వహించారు. విద్యార్థులకు నులి పురుగుల నివారణ మంత్రాలను మ్రింగించారు. జాతీయ నులి పురుగుల దినోత్సవం ఈనెల 10వ తారీఖున ఉన్నందున ప్రతి అంగన్వాడి పాఠశాల, ప్రభుత్వ ప్రైవేటు స్కూల్, కాలేజ్ లతో పాటు 1 నుండి 19 సంవత్సరాల పిల్లలకు ఆర్బండాజోల్ మంత్రాలు మ్రింగిచాలని ఉమ్మడి మండల ఆరోగ్య సిబ్బంది కి, అంగన్వాడీ టీచర్ లకు, ఆశ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీలేఖ, సిహెచ్ఓ రైజా, నాగరాజు, కళాశాల సిబ్బంది, సూపర్వైజర్ లక్ష్మి, ఎమ్ ఎల్ హెచ్ పి లు అంగన్వాడి సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

National Pest Control Day

More articles

Latest article