25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

వివాహానికి మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : ఈ నెల 10 న హైదరాబాద్ లో జరగబోయే తన కుమారుని వివాహనికి హాజరుకావాలని మాజీ కార్పోరేషన్ చైర్మన్, కామారెడ్డి జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు ముజిబుద్దిన్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బుధవారం పెళ్లి పత్రికను అందజేశారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

More articles

Latest article