27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలు 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జాతిపిత మాహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ పటేల్, జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article